గౌరవ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారు అందుబాటులో ఉన్న గత సంవత్సరాల ప్రశ్నా పత్రాలతో ఈ వెబెసైట్ ను రూపొందించడం జరిగింది. వీటిని విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రోత్సహించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేయగలరు.
ముఖ్య గమనిక: మీ దగ్గర ఏవైనా ప్రీవియస్ పేపర్స్ ఉంటే dcebjskr@gmail.com నకు mail చేయగలరు లేదా 9948485225 నంబర్ కు WhatsApp చేయగలరు.
No comments:
Post a Comment